ETV Bharat / state

రాజకీయాల్లోకి విద్యావంతులైన యువతను ఆహ్వానించాలి: చంద్రబాబు

సర్పంచి పదవికి పోటీ చేస్తున్న బీటెక్ విద్యార్థిని సౌందర్య అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నట్లు తెదేపా ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు.

tdp leader chandrababu naidu respond on mylavarm sarpanch candidate
రాజకీయాల్లోకి విద్యావంతులైన యువతను ఆహ్వానించాలి : తెదేపా అధినేత చంద్రబాబు
author img

By

Published : Feb 8, 2021, 4:38 PM IST

కృష్ణాజిల్లా మైలవరంలో బీటెక్‌ చదువుతున్న సగ్గుర్తి సౌందర్య అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం బలపరుస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సౌందర్య సర్పంచ్​గా పోటీ చేస్తుండటం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. సౌందర్యను గెలిపించి రాజకీయాల్లోకి విద్యావంతులైన యువతను ఆహ్వానించాలని చంద్రబాబు కోరారు.

ఇదీచదవండి.

'ప్రధానికి సీఎం జగన్ రాసిన లేఖతో.. రాష్ట్రానికి ఉపయోగం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.