ETV Bharat / state

పూరింటిపైకి దూసుకువెళ్లిన ట్యాంకర్ - tanker collided hut news

రహదారి పక్కన ఉన్న పూరింటిపైకి ఓ ట్యాంకర్ దూసుకువెళ్లింది. ఈ ఘటన కృష్ణా జిల్లా కొండపర్వ అడ్డురోడ్డు వద్ద జరిగింది. పూరింటిలో నిద్రిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయలవ్వగా.. మరో మహిళ స్వల్పంగా గాయపడింది.

lorry collided a house
పూరింటిపైకి దూసుకువెళ్లిన ట్యాంకర్
author img

By

Published : Jun 15, 2020, 10:02 AM IST

lorry collided hut in kondparva addu road
ప్రమాదానికి కారణమైన ట్యాంకర్

కృష్ణా జిల్లా నూజివీడు-విస్సన్నపేట రహదారి కొండపర్వ అడ్డురోడ్డు వద్ద ...ఓ ట్యాంకర్ అదుపు తప్పి పూరింటిపైకి దూకుసువెళ్లింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయాలవ్వగా, మరో మహిళ స్వల్పంగా గాయపడింది. ఘటనలో గాయపడిన ఇద్దరినీ నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్​పై నేడు విచారణ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.