కృష్ణమ్మ శుద్ధిలో 'నేను సైతం' అనే నినాదంతో కృష్ణాజిల్లా గుడివాడలో 'కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ' పేరుతో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, స్థానిక శాసనసభ్యుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పాల్గొని పట్టణంలో ఉన్న మురుగు కాల్వలు శుభ్రం చేశారు. పురపాలక సంఘ సిబ్బంది జిల్లా అధికారులు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమంలో పాల్గొని రోడ్లపై ఉన్న చెత్తాచెదారం తొలగించారు. పేరుకుపోయిన మట్టిని, ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు. స్వచ్ఛగుడివాడే లక్ష్యంగా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
'కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ' - kodali nai
కృష్ణా జిల్లా గుడివాడలో 'కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ' పేరుతో కార్యక్రమం నిర్వహించారు. కృష్ణమ్మ శుద్ధిలో నేను సైతం అనే నినాదంతో పని చేశారు. ఎమ్మెల్యే నాని, కలెక్టర్, పట్టణంలోని పలువురు ప్రముఖులు పాల్గొని మురుగును శుభ్రం చేశారు.
కృష్ణమ్మ శుద్ధిలో 'నేను సైతం' అనే నినాదంతో కృష్ణాజిల్లా గుడివాడలో 'కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ' పేరుతో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, స్థానిక శాసనసభ్యుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పాల్గొని పట్టణంలో ఉన్న మురుగు కాల్వలు శుభ్రం చేశారు. పురపాలక సంఘ సిబ్బంది జిల్లా అధికారులు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమంలో పాల్గొని రోడ్లపై ఉన్న చెత్తాచెదారం తొలగించారు. పేరుకుపోయిన మట్టిని, ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు. స్వచ్ఛగుడివాడే లక్ష్యంగా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి
--------------------------------------------------------
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామ పంచాయతీలోని కృష్ణం రాజు వారి పాలెం ( రెడ్డి పాలెం)
గ్రామంలో లోని భక్తుల పాలిట కొంగుబంగారమై న
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేశ్వర స్వామి 16 వ వార్షికోత్సవం కన్నుల పండగా సాగింది. శ్రీ శ్రీ శ్రీ నాగరాజ స్వామి ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం
నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారికి కళ్యాణం నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ నాగరాజ స్వామి ఆశీర్వాదం కోసం భక్తులు పోటీ పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ దేవస్థానానికి 40 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవస్థానం ఆవరణలో ఆరు క్షేత్రాలు, 46 అడుగుల ఎత్తు ఏకశిల రాతి విగ్రహ తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి.
Body:.
Conclusion:.