ETV Bharat / state

ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినోత్సవం - సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

కృష్ణా జిల్లా మైలవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి.

ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 27, 2019, 6:21 PM IST

ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన వేడుకలు

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా మైలవరంలో ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ఈ వేడుక చేస్తారు. ఈ సందర్భంగా స్థానిక రామాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు యాగం నిర్వహించారు. అనంతరం సుబ్రమణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన కావడి ఉత్సవాన్ని జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర పవిత్రోత్సవాల ముగింపు

Intro:శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన దీక్షిత కు అంతుచిక్కని వ్యాధితో తొమ్మిది నెలల ప్రాయం నుంచి ఏడాదిన్నర పూర్తయింది అదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతుంది తొమ్మిది నెలల లో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న ఈ పాప ఇచ్చాపురం ప్రైవేటు ఆస్పత్రిలో సంప్రదించారు అక్కడ ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం అందించేందుకు ఒరిస్సా లో బ్రహ్మ పురం శ్రీకాకుళం విశాఖ పట్టణం తీసుకెళ్లి ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు అయినా నా ఫలితం లేకపోయింది విశాఖపట్నం ప్రైవేటు ఆసుపత్రికి చెందిన డాక్టర్స్ 40 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబం దిక్కు తోచని పరిస్థితిలో పడింది సహాయం కోసం తెదేపా జనసేన వైకాపా నాయకులను సంప్రదించారు అయినా నా ఫలితం లేకుండా పోయింది ఆ చిన్నారిని కాపాడు oదుకు సహాయం కోసం తల్లిదండ్రులు కుమారస్వామి భారతి ఎదురుచూస్తున్నారు

Body:ఈటీవీ

Conclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.