ETV Bharat / state

సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది: సోమినాయుడు - ycp second anniversary in vijayawada

సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

special poojas at vijayawada temple about ycp second anniversary
విజయవాడలో ప్రత్యేక పూజలు
author img

By

Published : May 30, 2021, 5:07 PM IST

ముఖ్యమంత్రిగా జగన్మోహన్​రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌ పైలా సోమినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని సోమినాయుడు అన్నారు. మరో 30 ఏళ్లూ జగన్... ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి నుంచి త్వరగా బయటపడి సాధారణ స్థితి నెలకొనాలని ప్రార్థించారు.

TANA RESULTS: తానా 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.