ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన సచివాలయ ఉద్యోగులు - nila shani latest news
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని సచివాలయ ఉద్యోగులు కలిశారు. విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి శాఖకు చెందిన వివరాలు విజిలెన్స్ కమిషన్‌కు ఇవ్వాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన సచివాలయ ఉద్యోగులు
ఇదీ చూడండి:
తెనాలిలో తెదేపా అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం