కృష్ణా జిల్లా ముదినేపల్లిలో స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు చెల్లించాలంటూ గ్రీన్ అంబాసిడర్లు ఆందోళన చేపట్టారు. ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఏడాది నుంచి పనులు చేయించుకుని జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్మికుల నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోల్ నాయుడు , సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సుబ్బారావు పాల్గొన్నారు.
ముదినేపల్లిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - undefined
తమకు ఏడాది నుంచి జీతాలు చెల్లించలేదని ముదినేపల్లి మండలానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహించారు. కార్మిక నాయకులతో కలిసి మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.

కృష్ణా జిల్లా ముదినేపల్లిలో స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు చెల్లించాలంటూ గ్రీన్ అంబాసిడర్లు ఆందోళన చేపట్టారు. ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఏడాది నుంచి పనులు చేయించుకుని జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్మికుల నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోల్ నాయుడు , సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సుబ్బారావు పాల్గొన్నారు.
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్ళే ముగ్గురిని తాడిపత్రి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు..
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన షైక్ హజీవళి, రామాంజనేయులు, పెద్దన్నలు స్నేహితులు. వీరంతా కలిసి తాడిపత్రి పట్టణంలోని నందలపాడు, అంజనేయస్వామి మాన్యం, తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించి అమ్ముకునే వారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ సీఐ తేజమూర్తి, ఎస్ఐ ప్రదీప్ కుమార్ లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు పురోగతి సాధించేందుకు కృషి చేసిన కానిస్టేబుళ్లు భాస్కర్, గోవిందరాజులు, శ్రీను నాయక్ లను డిఎస్పి అభినందించారు.
Body:శ్రీనివాసులు (తాడిపత్రి డీఏస్పీ)
Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్ నెంబర్: 759
ఫోన్: 7799077211
7093981598