కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారులో ఓ దుకాణంలో నున్న పోలీసులు దాడులు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను అతిక్రమించి గుట్కాను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: మా గ్రామాల్లో కరోనా మృతదేహాలను ఖననం చేయొద్దు