కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోపవరంలో సైనేడ్ సింహాద్రి చేతిలో మరణించిన వల్లభనేని ఉమామహేశ్వరరావు చనిపోయిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఏలూరు పోలీసుల విచారణలో ఉమామహేశ్వరరావుని కూడా తానే చంపానని సింహాద్రి ఒప్పుకోవడంతో కుమారుడు గణేష్ ముసునూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. . నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
బయటపడుతున్న సైనేడ్ సింహాద్రి దురాగతాలు - గోపవరంలో వల్లభనేని ఉమామహేశ్వరరావు హత్య వార్తలు
సైనైడ్ సింహాద్రి చేతిలో మరణించిన వల్లభనేని ఉమామహేశ్వరరావు హత్య జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు.
![బయటపడుతున్న సైనేడ్ సింహాద్రి దురాగతాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5000547-849-5000547-1573211067533.jpg?imwidth=3840)
హత్య ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
వల్లభనేని ఉమామహేశ్వరరావు హత్య ప్రాంతం పరిశీలన
కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోపవరంలో సైనేడ్ సింహాద్రి చేతిలో మరణించిన వల్లభనేని ఉమామహేశ్వరరావు చనిపోయిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఏలూరు పోలీసుల విచారణలో ఉమామహేశ్వరరావుని కూడా తానే చంపానని సింహాద్రి ఒప్పుకోవడంతో కుమారుడు గణేష్ ముసునూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. . నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
వల్లభనేని ఉమామహేశ్వరరావు హత్య ప్రాంతం పరిశీలన
Intro:Body:Conclusion: