ఉపాధిహామీ పథకం కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రోజు వారీ కూలీని రూ.211 నుంచి రూ. 237 పెంచింది. ఈ పెంపుతో వేతనం 26 రూపాయల మేర పెరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వర్తించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. రోజువారీ కూలీ పెంపు - ఉపాధిహామీ పథకం కూలీల వేతనం పెంపు
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కూలీలకు ఇచ్చే వేతనాన్ని పెంచింది. రోజు వారీ కూలీని రూ.211 నుంచి రూ. 237 పెంచింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపాధి హామీ కూలీల రోజువారీ కూలీ పెంపు