గుడివాడలో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి కొడాలి నాని - krishna district gudivada
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.25 లక్షలతో నిర్మిస్తున్న మురుగు కాలువ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి కొడాలి నాని
By
Published : Feb 13, 2020, 10:17 PM IST
అభివృద్ధి పనులను పరిశీలిస్తోన్న మంత్రి కొడాలి నాని
ఇదీ చదవండి:
పేరుకు యాచకుడు... దాతృత్వంలో ధనికుడు
అభివృద్ధి పనులను పరిశీలిస్తోన్న మంత్రి కొడాలి నాని