ETV Bharat / state

'అఫిడవిట్​లో జగన్ పూర్తి ఆస్తులు వెల్లడించలేదు'

వైఎస్ జగన్, భారతి ఆస్తుల విలువ 5 వేల 361 కోట్ల 80 లక్షలు. కానీ ఎన్నికల అఫిడవిట్​లో జగన్ పేర్కొన్న ఆస్తుల విలువ కేవలం 499 కోట్ల 33 లక్షలు మాత్రమే: కుటుంబరావు

author img

By

Published : Apr 9, 2019, 5:26 PM IST

మీడియా సమావేశంలో కుటుంబరావు
కుటుంబరావు మీడియా సమావేశం

జగన్ తన ఆస్తుల పూర్తి వివరాలను ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొనలేదని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. ప్రతిపక్ష నేత అఫిడవిట్​లో చెప్పని ఆస్తుల విలువ 4862 కోట్ల రూపాయలు ఉంటుందని అమరావతిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మాయ చేసేందుకు వైకాపా అధినేత ప్రయత్నించారని విమర్శించారు. విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయారన్నారు. ఆర్థిక నేరగాళ్లను కాపాడేందుకు విజయసాయిరెడ్డి ఉన్నారని జగన్ చెబుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ఆస్తులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని... తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశముందని తెలిపారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China – April 9, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of snow-covered traditional Chinese architectures, pine trees, peach flowers
2. SOUNDBITE (Chinese) Sun Jinhua, staff member, Miaofeng Mountain scenic spot administration:
"The spring snow came with peach blossoms, much to the liking of tourists. This morning we had tourists here as early as at 06:00 to take snow scenes."
3. Snow, bird on tree
Zhangjiakou City, Hebei Province, north China - April 9, 2019 (CCTV – No access Chinese mainland)
4. Various of snow, trees
5. Snow-covered vehicles
6. Vehicle owner clearing snow
7. Various of traffic, trees amid snow
Chengde City, Hebei Province, north China - April 9, 2019 (CCTV – No access Chinese mainland)
8. Closed toll gate
9. Various of traffic police officers at work
Yiwu County, Hami City, Xinjiang Uygur Autonomous Region, northwest China - April 8, 2019 (CCTV - No access Chinese mainland)
10. Various of traffic, pedestrians amid snow
11. SOUNDBITE (Chinese) Ma Haijiao, deputy director, Yiwu Bureau of Meteorology.
"We are rather short of precipitation in the past winter. This snow fell in the preparation for spring plowing and has increased soil moisture to some extent, which is positive to both the preparation for spring plowing and reservoir storage."
12. Various of trees, buildings amid snow
Spring snow descended in different parts of China on Monday and Tuesday.
In Beijing's suburb Mentougou District, snow blanketed the Miaofeng Mountain scenic spot, creating a wonderland-like scenery and exciting the tourists.
"The spring snow came with peach blossoms, much to the liking of tourists. This morning we had tourists here as early as at 06:00 to take snow scenes," said a staff member of the scenic spot administration.
In Zhangjiakou City of north China's Hebei Province, the temperature dropped to zero degree Celsius and even lower on Tuesday.
All the expressways passing Zhangjiakou were closed.
In Yiwu County of northwest China's Xinjiang Uygur Autonomous Region, the temperature dropped to minus eight degree Celsius on Tuesday coupled with heavy snow.
But experts say the snow is favorable to the ongoing spring plowing.
"We are rather short of precipitation in the past winter. This snow fell in the preparation for spring plowing and has increased soil moisture to some extent, which is positive to both the preparation for spring plowing and reservoir storage," said Ma Haijiao, deputy director of the Yiwu Meteorology Bureau.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.