ETV Bharat / state

అమరావతి రైతులకు ఐకాస సభ్యుల మద్దతు

author img

By

Published : Feb 7, 2020, 6:08 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో అమరావతి రైతులకు ఐకాస సభ్యులు మద్దతు తెలిపారు. రాజధాని కోసం పోరాడి జైల్లో ఉన్న వారిని ఐకాస నాయకులు కలిశారు. నాగార్జున యానివర్సిటీలో విద్యార్థుల పట్ల యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

jac leaders support farmers protesting to keep Amaravati as their capital.
నందిగామ రైతులకు ఐకాస సభ్యుల మద్దతు

అమరావతి రైతుల దీక్షకు ఐకాస మద్దతు

ఇదీ చూడండి:

'పేద రైతుల నుంచి భూమి లాక్కొని పేదలకు ఇవ్వడమేంటి..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.