ETV Bharat / state

పింఛన్​ కావాలా.. గోదావరి తీరానికి వెళ్లాల్సిందే!

ఆ గ్రామంలో పింఛను తీసుకోవాలంటే గోదావరి తీరానికి రావాల్సిందే! పింఛన్​ కోసం రెండు, మూడు రోజులు తిరగాల్సిందే. ఇదీ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని పింఛను లబ్ధిదారులు పరిస్థితి.

పింఛను కావలంటే గోదావరి తీరానికి వెళ్లాల్సిందే!
author img

By

Published : Aug 2, 2019, 2:52 PM IST

గోదావరి తీరాన పింఛను తీసుకుంటున్న వృద్ధులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని కోడేరు గ్రామంలో పింఛన్ అందుకోవాలంటే గోదావరి తీరానికి రావాల్సిందే. ఎందుకంటే నెట్​వర్క్​సమస్య వల్ల పింఛన్ పంపిణీ అంతా గోదావరి తీరంలో జరుగుతోంది. గ్రామంలో 245 మందికి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేస్తోంది. పింఛను కోసం గోదావరి తీరానికి రెండు మూడు రోజులపాటు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వృద్ధులు వాపోతున్నారు. నెట్​వర్క్​ సమస్య లేకుండా నేరుగా పింఛన్లు పంపిణీ చేస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవని గ్రామస్థులు అంటున్నారు.

ఇదీ చూడండి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో ఇక వర్షాలే..

Intro:శ్రావణ శుక్రవారం పూజ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని కోట దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో లో నిర్వహించిన కుంకుమ పూజ లో 1500 మంది మహిళలు పాల్గొన్నారు మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు వాసులతో పాటు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.