ETV Bharat / state

చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: దేవినేని - devineni avinash

రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్​తో మంత్రి కళావెంకట్రావు ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్​
author img

By

Published : Feb 7, 2019, 9:52 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్​
రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా తెదేపా నాయకుడు దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి కళావెంకట్రావు... అవినాష్​తో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబు, అవినాష్​ పై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చారని... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి కళా చెప్పారు. తెదేపాను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి దేవినేని సూచించారు. చంద్రబాబు తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అవినాష్ చెప్పారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.
undefined

Aligarh (Uttar Pradesh), Feb 06 (ANI): A week after re-creating Mahatma Gandhi's assassination, main culprit Pooja Shakun Pandey, a Hindu Mahasabha leader, was finally arrested by Uttar Pradesh Police. "We identified 11 people who were accused of the Jan 30 incident. and today morning we arrested Pooja Shakun Pandey and her husband Ashok Pandey," Neeraj Jadaun, Additional Superintendent of Police, Aligarh informed ANI.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.