మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు - కృష్ణా జిల్లా ఆలయంలో హుండీ లెక్కింపు
కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 73 రోజులకు స్వామి వారి ఆదాయం 53 లక్షల 37 వేల రూపాయలు వచ్చాయి. బంగారం 32 గ్రాములు, రెండున్నర కిలోలకుపైగా వెండి, నిత్యాన్నదాన పథకానికి 99 వేల రూపాయలు, 291 యూఎస్ డాలర్లు లెక్కించామని ఆలయ అధికారులు తెలిపారు.
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
sample description