'మూడు రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు' - 3 రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పరిపాలన వికేంద్రీకరణకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎఫ్ఎస్ఎమ్ఈ తెలిపిందగి. కృష్ణా జిల్లా విజయవాడలో సమావేశమైన ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇండియా ఐకాస సభ్యులు వైకాపా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. 3 రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
Intro:Ap_ vja_28_25_FSME_Samavesem_av_Ap10052 Sai_ 9849803586 యాంకర్ : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పరిపాలన వికేంద్రీకరణకు తాము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇండియా ఐకాస ప్రకటించారు.. విజయవాడ ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన తొమ్మిది అసోసియేషన్ ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసుకుని అనంతరం మూడు రాజ్యాలకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నట్టు రాష్ట్రంలో ఒకే ప్రాంతం అభివృద్ధి చెందటం వలన అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నందువలన రాష్ట్ర అభివృద్ధికి పట్టుకొమ్మలైన చిన్న పరిశ్రమల యజమానులుగా తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు..
బైట్ : ఏ పీకే రెడ్డి ఇ ఎఫ్ ఎస్ ఎమ్ ఈ జాతీయ అధ్యక్షులు.. బైట్: రవీంద్ర రెడ్డి _ చిన్న పరిశ్రమల ఫెడరేషన్ నాయకులు..