ETV Bharat / state

రామవరప్పాడులో తొలి కరోనా పాజిటివ్ కేసు - విజయవాడలో కరోనా తాజా వార్తలు

విజయవాడ పట్టణంలో భాగమైన రామవరప్పాడులో ఓ కానిస్టేబుల్​కు కరోనా సోకంది. ఆ ప్రాంతంలో ఇదే తొలి కేసు కావడంపై.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్ డౌన్​ను మరింత పటిష్టంగా అమలుచేస్తూ.. పారిశుద్ధ్య పనులను సిబ్బంది ముమ్మరం చేశారు.

first corona positive case in raamavarappadu vijayawada krishna districgt
రామవరప్పాడులో తొలి కరోనా పాజిటివ్ కేసు
author img

By

Published : Apr 26, 2020, 12:11 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. రామవరప్పాడుకు చెందిన ఓ కానిస్టేబుల్​కు వైరస్ సోకింది. బాధితుడిని చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. రామవరప్పాడులో లాక్ డౌన్ ను మరింత కఠినం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

వైద్య శాస్త్రంలో ఇదో మిరాకిల్‌..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.