దేశ రాజధానిలో రైతుల చేస్తున్న పోరాటానికి మద్దతుగా మచిలీపట్నం హెడ్ పోస్టాఫీస్ వద్ద రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. వివిధ రైతు సంఘ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో సంఘ నాయకుడు హరిబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం దిగి వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నిరాహార దీక్షతో సాగు చట్టాలపై పోరు బాట