కరోనా వ్యాప్తి నివారణకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాక్టర్ ద్వారా గ్రామవీధులు, చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై ఇరువైపుల కరోనా వైరస్ నియంత్రణ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
గ్రామాల్లో కరోనా నియంత్రణ ద్రావణం పిచికారి - గన్నవరం నియోజకవర్గంలో కరోనా నియంత్రణ పిచికారీ
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కృష్ణాజిల్లా కేసరపల్లిలో అధికారులు పలు చర్యలు చేపట్టారు. గ్రామ వీధులలో కరోనా వైరస్ నియంత్రణ ద్రావణాన్ని పిచికారి చేశారు.

గ్రామాల్లో కరోనా నియంత్రణ ద్రావణం పిచికారీ
కరోనా వ్యాప్తి నివారణకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాక్టర్ ద్వారా గ్రామవీధులు, చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై ఇరువైపుల కరోనా వైరస్ నియంత్రణ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
ఇదీ చూడండి:'సంక్షోభంలో కూడా స్వార్థ రాజకీయమా?'