కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వణుకూరు గ్రామంలో ప్రసాద్ అనే రైతు ఇంటి వద్ద... కలెక్టర్ ఇంతియాజ్ దంపతులు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసు పాటలు, చిన్నారుల ఆటలను కలెక్టర్ దంపతులు తిలకించారు. ఈనెల 16 నుంచి కోవిడ్ టీకాలను దశలవారీగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:
కృష్ణా జిల్లాలో కోడి పందేల జోరు... భారీగా తరలివచ్చిన పందెం రాయుళ్లు