ETV Bharat / state

DEPARTMENTAL ACTION: ఏడుగురు ఏఈలపై శాఖాపరమైన చర్యలకు కలెక్టర్ ఆదేశం - ఏడుగురు ఏఈలపై కృష్ణా కలెక్టర్ శాఖాపరమైన చర్యలు

departmental action against the seven AEs

author img

By

Published : Sep 3, 2021, 6:30 PM IST

Updated : Sep 3, 2021, 7:17 PM IST

18:27 September 03

departmental action against the seven AEs

కృష్ణా జిల్లాలోని  ఏడుగురు ఏఈలపై జిల్లా కలెక్టర్ శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. జగనన్న ఇళ్ళ పథకంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరులపాడులో జరిగిన సమీక్షలో చర్యలకు ఆదేశించారు. జిల్లాకు రావాల్సిన ఇనుము వేరే జిల్లాలకు తరలిపోవడమంటే అధికారుల నిర్లక్ష్యమే కారణమని కలెక్టర్ అన్నారు. అధికారుల తీరుతో 750 టన్నుల ఇనుము వేరే జిల్లాలకు తరలిపోయిందని వివరించారు.   

ఇదీ చదవండి

CM JAGAN: ఎంఎస్ఎంఈలతో 10 లక్షల మందికి ఉద్యోగాలు: సీఎం జగన్‌

Last Updated : Sep 3, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.