కృష్ణాజిల్లా నందిగామలోని తొర్రగుడిపాడు గ్రామం వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు లక్ష రూపాయలు విలువ చేసే 40 మద్యం బాటిళ్లను, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: