ETV Bharat / state

జీవో 56ను అమలు చేయాలి.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - జీవో 56పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రాష్ట్ర సర్కారు తీసుకువచ్చిన జీవో 56ను అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను అమలు చేయాలంటూ సామాజిక కార్యకర్త సురేశ్ బాబు దాఖలు చేసిన పిల్​పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ap high court
ap high court
author img

By

Published : Jul 9, 2020, 4:33 PM IST

పీజీ వైద్య కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 56ను అమలు చేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను చేర్చుకోవాలని ప్రైవేటు వైద్య కళాశాలలను న్యాయస్థానం ఆదేశించింది.

జీవో 56 అమలు కోరుతూ సామాజిక కార్యకర్త సురేశ్‌బాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం... ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మిగతా పిటిషన్లు కూడా విచారించాక తుది తీర్పు ఇస్తామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చెప్పింది.

ఇదీ చదవండి

ఏడాదిన్నరలో నాడు-నేడు పనులు పూర్తి కావాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.