ఇవి కూడా చదవండి:
విజయవాడలో ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగుల ఆందోళన
విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. విజయవాడ ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట సిబ్బంది నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్ఠపరిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల విలీనం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదని ఆంధ్రాబ్యాంక్ పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి చిహ్నమైన ఆంధ్రాబ్యాంక్ ను విలీనం చేస్తే సహించబోమని అన్నారు.
andhra-banks-strike-in-vijayawada
ఇవి కూడా చదవండి:
sample description