ETV Bharat / state

కేంద్రమంత్రి ప్రకటన అవాస్తవం: అజేయ కల్లం

వైకాపా సర్కార్​పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఖండించారు. కేంద్రం 2 రూపాయల 70 పైసలకే యూనిట్ విద్యుత్ అందిస్తోందన్న ప్రకటన అవాస్తవమని చెప్పారు.

ajeya kallam respond on central minister niramala seetha raman allegations

author img

By

Published : Jun 27, 2020, 8:16 PM IST

అవినీతి, కుటుంబం, కులం కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ది దారుణంగా దెబ్బతిందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఖండించారు. అలాగే విద్యుత్ టారిఫ్‌పై నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నారు. కేంద్రం 2 రూపాయల 70 పైసలకే యూనిట్ విద్యుత్ అందిస్తోందన్న కేంద్రమంత్రి ప్రకటన అవాస్తవమని చెప్పారు.

ఎన్​టీపీసీ 9 రూపాయల 84 పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తోందని చెప్పిన అజేయ కల్లం... తాము వద్దన్నప్పటికీ విద్యుత్ అంటగడుతున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు కరెంటు తీసుకుంటున్నా ట్రాన్స్‌మిషన్ ఛార్జీలను ఏపీనే చెల్లించాల్సి వస్తోందని ఆయన వివరించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.