ఇవి కూడా చదవండి:
తెదేపా గూటికి 100 మంది వైకాపా కార్యకర్తలు - కృష్ణా జిల్లా నూజివీడు
చంద్రబాబు గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పలువురు వైకాపా కార్యకర్తలు తెలియజేశారు. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన 100మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.
తెదేాపాలో చేరిన కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన 100మంది వైకాపా కార్యకర్తలు
కృష్ణా జిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో 100 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. నూజివీడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావు వారికికండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు చేసే అభివృద్ధి పనులు, పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు కార్యకర్తలు తెలిపారు. తెదేపా గెలుపుకోసం కృషి చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి: