ETV Bharat / state

గౌతమీ గోదావరి తీరంలో ఆకట్టుకున్న పడవల విన్యాసాలు

Boat Races in Yanam: ప్రపంచం మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గౌతమీ గోదావరి తీరంలో పడవ విన్యాసాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి రాష్ట్ర దిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు.

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పడవల పోటీలు

author img

By

Published : Nov 21, 2022, 4:09 PM IST

Boat Races in Yanam: కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోదావరి తీరంలో పడవల విన్యాసాలు నిర్వహించారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 8 గ్రామాల మత్స్యకారులకు చెందిన 20 పెద్ద బోట్లు.. 200 చిన్న పడవలతో విన్యాసాలు చేశారు. ఉభయగోదావరి జిల్లాల మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి రాష్ట్ర దిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరై విన్యాసాలను వీక్షించారు. ఈ విన్యాసాలను తిలకించేందుకు ఉభయగోదావరి జిల్లాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ప్రపంచం మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని యానాంలో పడవ విన్యాసాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.