ETV Bharat / state

తెనాలి మున్సిపాలిటీ వైకాపా కైవసం - tenali municipality wins ycp updates

గుంటూరు జిల్లా పుర ఎన్నికల ఫలితాల్లో వైకాపా హవా కొనసాగుతోంది. కీలకమైన గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీని అధికార పార్టీ కైవసం చేసుకుంది.

tenali
tenali
author img

By

Published : Mar 14, 2021, 1:17 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. తెనాలిలోని 40 వార్డుల్లో 32 చోట్ల వైకాపా విజయం సాధించగా.. 8 వార్డుల్లో తెదేపా గెలుపొందింది.

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. తెనాలిలోని 40 వార్డుల్లో 32 చోట్ల వైకాపా విజయం సాధించగా.. 8 వార్డుల్లో తెదేపా గెలుపొందింది.

ఇదీ చదవండి: మున్సిపల్​ రిజల్ట్​: ఇప్పటి వరకూ.. ఎక్కడ ఏ పార్టీ గెలిచిందంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.