గుంటూరు జిల్లా తెనాలిలోని మోదుకూరు - నిడుబ్రోలు వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధురాలు.. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వృద్ధురాలికి సుమారు 70 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.. మరో నలుగురికి తీవ్రగాయాలు