వినుకొండ మండలం పార్వతీపురం వద్ద కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. కర్నూలు నుంచి సత్తెనపల్లికి మిర్చి కోతకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: