గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని పాండ్రపాడు పరిధిలో అక్రమంగా సారా విక్రయిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరక పోలీసులు తనిఖీలు నిర్వహించి, 100 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి