గుంటూరు జిల్లా పేరేచర్ల కైలాసగిరి వద్ద కోడి పందాల స్థావరాలపై.. మేడికొండూరు పోలీసులు దాడులు నిర్వహించారు. పది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి ఒక కోడి పుంజు, నాలుగు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.