గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రాథమికంగా ఐదుగురి పాత్రను గుర్తించిన పోలీసులు.. నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో యువకుడి కోసం పోలీసు బృందం విశాఖ వెళ్లింది. ఈ కేసు దర్యాప్తులో బాధిత యువతి చరవాణీ కీలకంగా మారింది. రెండు సార్లు యువతి చరవాణి చేతులు మారింది. చరవాణి తాకట్టు పెట్టినవారిని ఇప్పటికే పోలీసులు విచారించారు.
ఇదీ చదవండి: