ETV Bharat / state

ఉల్లి 'సెగ'పాట్లు తీరేనా..!

author img

By

Published : Nov 28, 2019, 10:21 PM IST

గుంటూరు రైతు బజార్లో ఉల్లి కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. వీరితో పాటు పిల్లల్ని క్యూలో నిల్చోపెడుతున్నారంటే... ఉల్లి ఎంత కన్నీరు పెట్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కిలో ఉల్లి కోసం... లొల్లి తట్టుకోలేకపోతున్నారు. ధరలు నియంత్రించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

people waitting in a long que for kilo onions at guntur raithu bazar
గుంటూరు రైతు బజార్లో ఉల్లి కోసం బారులు

గుంటూరు రైతు బజార్లో ఉల్లి కోసం బారులు

ఉల్లి కోసం ప్రజలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి 80 నుంచి 100 రూపాయలు పలకుతోంది. ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో కిలో 25 రూపాయలకు రాయితీపై విక్రయిస్తోంది. ప్రజలు రైతు బజార్లకు పోటెత్తుతున్నారు. గుంటూరులో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. పెద్దఎత్తున వినియోగదారులు రైతు బజార్లకు వస్తున్నారు.

క్యూలైన్లు చాంతాడును తలపిస్తున్నాయి. కిలో ఉల్లి కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఉల్లి కోసం తమ వెంట పిల్లల్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులూ క్యూలో పడరానిపాట్లు పడుతున్నారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి ముందుగానే రైతుబజారు నిర్వాహకులు టోకెన్లు ఇస్తున్నారు. ఈ పాట్లు ఎన్నాళ్లో అర్థం కావడం లేదంటున్నారు.

ఇదీ చదవండీ:

'ఐదేళ్లలో మీరేం చేశారు... అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోలేదు'

AP_GNT_05_28_ULLI_KOSAM_QUE_LINES_AV_3067949_AP10173 REPORTER: P.SURYA RAO & S.RAJARAO(JAI KISAN) CAMERA: KESAVA RAO ( ) ఉల్లి కోసం ప్రజలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి 80 నుంచి 100 రూపాయలు పలకడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతుబజార్లలో కిలో 25 రూపాయలకు రాయితీపై విక్రయంతో ప్రజలు రైతు బజార్లకు పోటెత్తుతున్నారు. గుంటూరులో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే విక్రయాలు జరుపుతుండటంతో పెద్దఎత్తున వినియోగదారులు ఇక్కడికి వస్తున్నారు. దీంతో క్యూలైన్లు చాంతాడును తలపిస్తున్నాయి. కిలో ఉల్లి కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. విధి లేని పరిస్థితుల్లో తమ వెంట పిల్లల్ని వెంట తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు సైతం క్యూలో పడరానిపాట్లు పడుతున్నారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి ముందుగానే రైతుబజారు నిర్వాహకులు టోకెన్లు ఇస్తున్నారు. ఉల్లి కోసం సిగపాట్లు ఇంకా ఎన్నాళ్లో ప్రజలకు అర్థం కావడం లేదు. ఉల్లిధరను ప్రభుత్వం అదుపుచేయాలని.. సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు....VISUALS......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.