గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం మూడో వార్డుకు చెందిన రవి అనే భావన నిర్మాణ కార్మికుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లక్ష రూపాయల చెక్కును అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.ఆంజనేయులు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: