ETV Bharat / state

ఈసీ​పై నమ్మకం పోతుంది: మంత్రి ఆనందబాబు - OBSERVERED

వ్యవస్థలపై నమ్మకం పోయేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అర్ధరాత్రి వేళలో స్ట్రాంగ్ రూమ్​ల వద్ద  సీసీ కెమెరాలు పని చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్ట్రాంగ్ రూమ్​లను పరిశీలిస్తున్న మంత్రి నక్కా ఆనందబాబు
author img

By

Published : Apr 26, 2019, 4:33 PM IST

ఎన్నికల కమీషన్​పై నమ్మకం పోతుంది: మంత్రి ఆనందబాబు

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వేమూరు నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్​లను మంత్రి నక్కా ఆనందబాబు పరిశీలించారు. వ్యవస్థలపై నమ్మకం పోయేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాము చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా.. వైకాపా చేసిన ఫిర్యాదులపై ఈసీ తక్షణమే స్పందిస్తుందని తెలిపారు. అర్ధరాత్రి వేళలో స్ట్రాంగ్ రూమ్​ల వద్ద సీసీ కెమెరాలు పని చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా విజయం తమదేనన్నారు.

ఇవీ చదవండి

అందాల బృందావనం....అదిగదిగో అమరావతి...

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.