ETV Bharat / state

నియోజకవర్గాన్ని 2వేల కోట్లతో అభివృద్ధి చేశా: నక్కా - వేమూరు

రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ లాంటివారని వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు.

నియోజకవర్గాన్ని 2వేల కోట్లతో అభివృద్ధి చేశా: నక్కా ఆనందబాబు
author img

By

Published : Apr 5, 2019, 1:24 PM IST

నియోజకవర్గాన్ని 2వేల కోట్లతో అభివృద్ధి చేశా: నక్కా ఆనందబాబు

రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ లాంటివారని గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం స్ఫూర్తితోనే మంత్రిగా వేమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. లంక గ్రామాల్లో 50 కోట్ల రూపాయలతో పోతార్లంక లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించామనీ... హెల్డ్ అవర్ సొసైటీ భూములకు పట్టాలు ఇప్పించామనీ గుర్తు చేశారు. సాగునీరు అందని గ్రామాలకు 8 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పల్లెలో సీసీ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 2వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఇవీ చదవండి..

ఘనంగా ఖాద్రీ ఉరుసు గంధ మహోత్సవం...

Intro:ap_knl_51_05_tdp_nirasana_av_c5

s.sudhakar, dhone.

కర్నూలు జిల్లా డోన్ లో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో లో ఐ.టి దాడులకు నిరసనగా డోన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ల పైనే టార్గెట్ చేసి ఐటీ సోదాలు చేపిస్తున్నారని వారు వాపోయారు. ఈ పనంతా నరేంద్ర మోడీ చేస్తున్నారని ఈ సారి నరేంద్ర మోడీ కి పతనం తప్పదని నల్ల జెండాలతో, బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

Body:ఐటీ దాడులకు తెలుగుదేశం పార్టీ నిరసన.

Conclusion:kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.