ETV Bharat / state

లక్షగాజులతో అమ్మవారి ప్రత్యేక అలంకరణ .... - one lack bangles

రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. పెద్దఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు.

kanakadurgamma temple decorated with one lack bangles in ponnuru at guntur district
author img

By

Published : Aug 10, 2019, 10:18 AM IST

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో శ్రావణమాసం శుక్రవార వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. రహదారి వెంట ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో భక్తులు పూజలు చేసారు.అనంతరం లక్షగాజులతో అమ్మవారి ప్రత్యేక అలంకరణ చేయగా.. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

లక్షగాజులతో అమ్మవారి ప్రత్యేక అలంకరణ ....

ఇదీచూడండి.రొద్దం ఆలయంలో మంత్రి శంకరనారాయణ ప్రత్యేక పూజలు

Intro:ap_rjy_38_09_minister_collector_pareseelana_avb_ap10919. తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:వరద ముంపు ప్రాంతాల్లోపరిస్థితి మంత్రి విశ్వరూప్ కలెక్టర్ మురళీధర్రెడ్డి పరిశీలన

Conclusion:తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో గత పదిరోజులుగా వరద ముంపునకు గురయిన లంకగ్రామాలను పంటచేలను రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ జిల్లాకలెక్టర్ మురళీధర్రెడ్డి స్థానికశాసనసభ్యులు పొన్నాడ వెంకటసతీష్ వ్యవసాయశాఖఅధికారులుతో కలసి పరిశీలించారు..నియోజకవర్గంలో వేలాదిఎకరాల్లో వారంరోజులుగా వరదనీరు నిలిచిఉండటంతో ఇక పంటపండే అవకాశంలేదని ప్రతిఏటా తొలకరిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి కలెక్టర్కు వివరించారు..ఈఏడాది చివర్లో ఇరిగేషన్ వ్యవసాయశాఖ అధికారులుతో ముంపుకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలుపై ఒక నివేదిక తయారుచేసి ముఖ్యమంత్రి జగన్కు అందజేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.