ETV Bharat / state

'అధికారులను జైలుకు తీసుకెళ్లే అలవాటు సీఎం జగన్‌కు ఉంది'

author img

By

Published : Jan 30, 2020, 4:41 PM IST

అధికారులను జైలుకు తీసుకెళ్లే అలవాటు సీఎం జగన్‌కు ఉందని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్‌ అనేకచోట్ల తగాదాలు పెడుతున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ వాహన శ్రేణిపై దాడి ప్రయత్నం సరికాదని హితవు పలికారు.

తెదేపా నేత వర్ల రామయ్య
తెదేపా నేత వర్ల రామయ్య

రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు పోరాడుతుంటే... ప్రతిగా వైకాపా నేతలు ఆందోళనలు నిర్వహించడం దారుణమని తెలుగుదేశం నేత వర్ల రామయ్య మండిపడ్డారు. సీఎం జగన్‌ అనేకచోట్ల తగాదాలు పెడుతున్నారని విమర్శించారు. అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ మాకు లేదా..? అని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టవద్దని సూచించారు. బాలకృష్ణ వాహన శ్రేణిపై దాడి ప్రయత్నం సరికాదని హితవు పలికారు. అధికారులను జైలుకు తీసుకెళ్లే అలవాటు జగన్‌కు ఉందని ఎద్దేవా చేశారు.

ఇదీచదవండి

'అమరావతి సాధనే లక్ష్యంగా పోరాడుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.