కొండపల్లి మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించడానికి తెలుగుదేశం నేతలు ముందస్తు అనుమతి తీసుకోకపోవడం వల్లే పోలీసులు గృహనిర్భంధం చేశారని హోంమంత్రి సుచరిత అన్నారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టారనడంలో వాస్తవం లేదన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తప్పుడు కేసులు అని తేలితే ఎలాంటి శిక్షలు ఉండవన్నారు.
ఇదీ చదవండి:
అమరావతి: కొండపల్లి ప్రాంతానికి వెళ్లకుండా తెదేపా నేతల అరెస్టు
YS Viveka Murder Case: కీలక దశకు వివేకా హత్యా కేసు.. ఆరుగురు అనుమానితుల విచారణ