ETV Bharat / state

అవయవ మార్పిడిలో అవకతవకలు జరిగితే.. అంతే సంగతి! : ఆళ్లనాని - ఆరోగ్య శాఖ మంత్రి

శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయం వాడీవేడిగా సాగింది. వైద్యఆరోగ్య శాఖామంత్రి ఆళ్లనాని అవయవ మార్పిడి విషయంలో తీసుకున్న కఠిన చర్యలు వివరించారు.

ఆళ్లనాని
author img

By

Published : Jul 15, 2019, 12:53 PM IST

అవయవ మార్పిడి నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు విశాఖపట్నంలో శ్రద్ధ ఆసుపత్రి మూసివేశామనీ... నెల్లూరు జిల్లా సింహపురి ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో కమిటీ వేసి అవయవ దానంపై ప్రతి 2 నెలలకు సమీక్షించాలని అశోక్ బాబు సూచించారు. ఆసుపత్రి యాజమాన్యాలకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తే వారిపైనా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి భవనం కూలిన ఘటనలో 8కి మృతుల సంఖ్య

Intro:333

Body:777

Conclusion:పేద ఆర్యవైశ్య కుటుంబాలను ఆదుకునే విధంగా అవోపా ను ఆర్థిక పరిపుష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టెం రమేష్ అన్నారు. కడప జిల్లా బద్వేలు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో ఈ రోజు జరిగిన న అవోపా 28 వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య పేద విద్యార్థులకు అవోపా చేయూతనిస్తోంది అని కొనియాడారు. అనంతరం వేదికపై ఆహ్వానించి విద్యారంగంలో సత్తా చాటిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పలువురు వక్తలు పాల్గొని అవోపా అందిస్తున్న సేవలను కొనియాడారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.