ETV Bharat / state

ఉల్లిపాయలు తరలించే వాహనంలో గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

author img

By

Published : Jul 2, 2020, 11:54 AM IST

ఉల్లిపాయలు తరలించే వాహనంలో రూ. 10 లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుంటూరు అర్బన్ నల్లపాడు​ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేసి కేసు నమోదు చేసినట్లు నల్లపాడు సీఐ వీరాస్వామి తెలిపారు.

gutka, khaini packets caught in onions carrying load van in guntur urban by nallapadu police
రూ. 10 లక్షలు విలువగల సరుకు స్వాధీనం

గుంటూరు అర్బన్​ నల్లపాడు​ పోలీస్​ స్టేషన్​ బుడంపాడు జంక్షన్​ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్​ నుంచి తెనాలి వెళ్తున్న ఉల్లిపాయలు లోడుతో వస్తున్న వాహనాన్ని సోదా చేశారు. లోడు అడుగు భాగాన 58 బస్తాల గుట్కా ప్యాకెట్లు గుర్తించారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని సీఐ వీరాస్వామి తెలిపారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

గూడూరులో గుట్కా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.