మర్కజ్ వెళ్లి వచ్చిన వారు సరైన జాగ్రత్తలు పాటించకుండా అందరితో కలవడం వల్లే గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. కేసుల సంఖ్య మరింత పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2 వేల మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బందితో నగరంలో శుద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని, రెడ్‌జోన్లలో ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడకుండా చూస్తామని చెబుతున్న కమిషనర్ అనురాధతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి .
ఇవీ చదవండి: ఎన్నికలు ఎప్పుడైనా.. సిద్ధంగా ఉండాలి: జస్టిస్ కనగరాజ్