వర్షాకాలం పంటలకు రైతులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరులో రైతులు దుక్కులు దున్ని చదును చేసుకున్నారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. వర్షాలు మంచిగా కురిస్తే పత్తి విత్తనాలు నాటాలని భావిస్తున్నారు. తొలకరి ఆశాజనకంగా ఉండటంతో రైతన్నలు ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు.
వరుణుడి రాకతో.. రైతన్నల ఆనందం
రెండు రోజులు కురిసిన వర్షం రైతుల కళ్లల్లో ఆనందం నింపింది. ఇప్పటికే పత్తి విత్తనాలు వేసిన రైతులు మరో వారం రోజులు వర్షాలు కురిస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
rain
వర్షాకాలం పంటలకు రైతులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరులో రైతులు దుక్కులు దున్ని చదును చేసుకున్నారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. వర్షాలు మంచిగా కురిస్తే పత్తి విత్తనాలు నాటాలని భావిస్తున్నారు. తొలకరి ఆశాజనకంగా ఉండటంతో రైతన్నలు ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు.
Intro:స్క్రిప్ట్ ఖరీఫ్ కింద పంటల సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల లైన అనంతపురం కడప చిత్తూరు కర్నూలు జిల్లాలో సుమారు ఆరు లక్షల ఎకరాలలో ఈ పంటలు కానున్నాయి ప్రధానంగా ఖరీఫ్ లో వర్షాధారం కింద అత్యధికంగా వేరుశెనగ పంట సాగులోకి వస్తుంది మిశ్రమ పంటగా కంది అలసంద ఆముదం వంటివి రైతులు సాగు చేస్తారు ఏటా రైతులకు ప్రభుత్వం రాయితీపై వేరుశనగ కంది జిలుగులు పంపిణీ చేస్తోంది ఈ పంపిణీలో వ్యవసాయ అధికారులు ముందస్తు జాగ్రత్త తీసుకోక పోవడంతో కొన్ని జిల్లాల్లో రైతులు విత్తనాల కోసం ఆందోళన చేపట్టి రోడ్డెక్కుతున్నారు కడప జిల్లాలో లో ఖరీఫ్ కింద 2018 19 సంవత్సరానికి 1.16 లక్షల హెక్టార్లలో లో సుమారు 17 రకాల పంటలు రైతులు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనాలు రూపొందించారు ఈ పంట లలో వేరుశనగ పంటను 40 వేల హెక్టార్లలో జిల్లాలోని 28 మండలాలలో చేస్తారని ప్రణాళిక రూపొందించారు రాయచోటి లక్కిరెడ్డిపల్లి రామాపురం చిన్నమండెం గాలివీడు సంబేపల్లి చక్రాయపేట పులివెందుల కమలాపురం jammalamadugu రాజంపేట రైల్వే కోడూర్ మైదుకూరు కడప ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు డివిజన్లలో రైతులకు రైతుపై వేరుశనగ విత్తనాలను పంపిణీకి వస్తే అది కార్లు చర్యలు చేపట్టి వారం రోజులుగా పంపిణీ చేస్తున్నారు మంజూరు 32వేల క్వింటాళ్లు ఇచ్చింది 15 వేల క్వింటాళ్ల కడప జిల్లాలో రేపు కింద సాగు చేస్తున్న వేరుశనగ పంటకు అవసరమైన 32 వేల క్వింటాళ్ల కాయలను ప్రభుత్వం మంజూరు చేసింది కానీ అందులో లో 15000 గంటలు మాత్రమే సరఫరా చేశారు ఈ కాయలను అధికారులు ఆయా మండలాల్లో సాగు విస్తీర్ణం ఆధారంగా కేటాయింపులు చేశారు వచ్చిన అరకొర కాయలతో నే పంపిణీని మొదలు పెట్టేశారు గ్రామాల వారీగా తేదీలు ప్రకటించి పంపిణీ చేస్తున్నట్లు తెలియజేయడంతో పట్టాదారు పాసు పుస్తకము ప్రతి రైతు రాయితీ కాయల కోసం కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు రైతులు డిమాండ్ కు అనుగుణంగా విత్తనాలు స్టాక్ లేకపోవడంతో సమస్య ఏర్పడుతోంది కొందరు రైతులు ఇచ్చి మరికొందరికి కాయలు లేవని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహావేశాలు గురవుతున్నారు కార్యాలయాలను ముట్టడించారు అధికారులు దూషించడం రోడ్డుపై బైఠాయించి నిరసనలు దిగుతున్నారు ప్రభుత్వ రాయితీ ఇది ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీ కాయలకు మార్కెట్లో లభించే కాయలకు ధర వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం కాయలు కే సిక్స్ రకం క్వింటాలు ఏడు వేల వంద రూపాయలు పూర్తి దర్గా ప్రభుత్వం 2840 రూపాయల రాయితీ ఇస్తుంది మిగిలిన పైకం క్వింటాలుకు 4260 రూపాయలు రైతులు చెల్లించి ఒక్కో పట్టాదారు పాస్ పుస్తకం పై నాలుగు బస్తాల వరకు విత్తనాలు తీసుకుని అవకాశం కల్పించారు తొలుత కార్యాలయంలో రైతు చరవాణి నెంబరు నమోదుచేసి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేసినవా తర్వాత కూపన్లు జారీ చేస్తున్నారు అదే కూపన్ తీసుకెళ్లి విత్తన కాయల స్టాక్ ఉన్న గోదాము నుంచి రైతులు కాయలు తీసుకెళ్లాల్సి ఉంది వ్యవసాయ అధికారులు గోదాం నిర్వాహకుల మధ్య సమన్వయం లేకపోవడంతో కూపన్లను జారీ సరుకు నెలలకంటే ఎక్కువ చేయడంతో కూపన్లు పొందిన రైతులు గోదాంలో కాయలు లేవన్న విషయం తెలుసుకుని ఆందోళన బాట పడుతున్నారు లక్కిరెడ్డిపల్లి లో సోమవారం ఉదయం ఆరుగంటలకే వందలాది మంది రైతులు పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు అక్కడ కాయలు లేవన్న విషయం తెలుసుకొని ఆందోళనకు దిగారు అధికారులు చుట్టుముట్టడంతో చేసేది లేక రైతుల నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషనుకు పరుగులు తీయాల్సి వచ్చింది చివరకు రోజంతా ఆనందం కొనసాగడంతో వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ లక్కిరెడ్డిపల్లి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయని పలుకుబడి ఉన్న వారికే అధికార బలం ఉన్న వారికి కాయలు గుట్టుచప్పుడు కాకుండా అధికారులు ఇవ్వడంతోనే మాలాంటి సాధన రైతులకు మొండి చేయి చూపుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు చివరకు విచారణకు జెడి అంగీకరించి చి విత్తన కాయల కూడా త్వరలో లో రెండో విడత తెప్పించి రైతులకు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ అధికారులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ దగ్గరనే పంపిణీ కేంద్రాల ఏర్పాటు చేసిన రైతుల నుంచి ఆందోళనలు తప్పడం లేదు అదును సమీపించడంతో నే రైతుల ఆత్రుత ఖరీఫ్ కింద వేరుశనగ పంట సాగు చేసేందుకు జూలై 15 లోపు మంచి గడువని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు దాంతో వర్షాలు రాగానే సాగు చేసేందుకు రైతులు ఆతృత పడుతున్నారు కడప జిల్లాలో ఇప్పటివరకు పంట సాగుకు అవసరమైన వర్షాలకు రాలేదు నైరుతి రుతుపవనాలు ప్రభావంతో రెండు మూడు రోజుల్లో లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలియడంతో ఒక్కసారిగా విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నారు ప్రభుత్వం విత్తన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అదనపు కాయలు తెప్పించి రైతులకు పంపిణీ చేయాలని ఆందోళనకారులు కోరుతున్నారు ఈ ఐటమ్ ఐటమ్స్ సంబంచిన విజువల్స్ బైట్స్ ను 57 58 59 60 ఫైల్స్పంపాను గా గమనించి స్టోరీగా వాడగలరు మరికొన్ని రైతులు ఆందోళన విజువల్స్ను ఈరోజు ఈటీవీ వి ఏ పీ తాజా నంబర్కు వాట్సాప్ చేశాను కలిపి వాళ్లని కోరుతున్నాను
Body:బైక్ ఐటమ్స్ సంబంచిన విజువల్స్ బైట్స్ ను 57 58 59 60 ఫైల్స్పంపాను గా గమనించి స్టోరీగా వాడగలరు
Conclusion:బైక్ ఐటమ్స్ సంబంచిన విజువల్స్ బైట్స్ ను 57 58 59 60 ఫైల్స్ గా పంపాను గమనించే స్టోరీగా వాడగలరు
Body:బైక్ ఐటమ్స్ సంబంచిన విజువల్స్ బైట్స్ ను 57 58 59 60 ఫైల్స్పంపాను గా గమనించి స్టోరీగా వాడగలరు
Conclusion:బైక్ ఐటమ్స్ సంబంచిన విజువల్స్ బైట్స్ ను 57 58 59 60 ఫైల్స్ గా పంపాను గమనించే స్టోరీగా వాడగలరు