గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలో రైతులు ఆందోళన చేశారు. కొండవీటివాగు వంతెనపై నిరసనకు దిగారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రహదారిపై టైర్లు తగలబెట్టారు. మహిళలు వంటావార్పు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని కోరారు. ఈ సందర్భంలో తమ వైపు, న్యాయం వైపు నిలబడని నేతలకు విజ్ఞప్తి చేశారు. రాజధానిగా అమరావతిని కాపాడాలన్నారు. లేదంటే.. రానున్న కాలంలో వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మిగిలిన ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.
'నేతలారా.. న్యాయం వైపు నిలబడండి.. అమరావతిని కాపాడండి' - అమరావతి ఆందోళనలు
గుంటూరు జిల్లా నీరుకొండలో.. కొండవీటి వాగు వంతెనపై రైతులు ఆందోళన చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
!['నేతలారా.. న్యాయం వైపు నిలబడండి.. అమరావతిని కాపాడండి' farmers protests for amaravathi in neerukonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5536423-677-5536423-1577684579610.jpg?imwidth=3840)
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలో రైతులు ఆందోళన చేశారు. కొండవీటివాగు వంతెనపై నిరసనకు దిగారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రహదారిపై టైర్లు తగలబెట్టారు. మహిళలు వంటావార్పు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని కోరారు. ఈ సందర్భంలో తమ వైపు, న్యాయం వైపు నిలబడని నేతలకు విజ్ఞప్తి చేశారు. రాజధానిగా అమరావతిని కాపాడాలన్నారు. లేదంటే.. రానున్న కాలంలో వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మిగిలిన ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.
Centre. mangalagiri
Ramkumar. 8008001908
(. )రాజధాని అమరావతిగా కొంసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు13వ రోజుకు చేరాయి. మంగళగిరి మండలం నీరుకొండలో రైతులు, రైతు కూలీలు కొండవీటి వాగు వంతెనపై ధర్నా నిర్వహించారు. రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. నీరుకొండలో వంటావార్పు నిర్వహించారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
Body:bites
Conclusion:voxpop only