ఇవీ చదవండి:
మందడంలో రైతుకూలీ ఆత్మహత్య.. కారణం ఇదే..! - మందడంలో రైతు కూలీ ఆత్మహత్య వార్తలు
మూడు రాజధానుల ప్రతిపాదనల నేపథ్యంలో... మరో రైతు బలయ్యాడు. మందడం గ్రామానికి చెందిన వేమూరి గోపి (20) అనే రైతుకూలీ తెల్లవారుజామున ఉరివేసుకొని మృతిచెందాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్న గోపి... ఉపాధి లేక మానసికంగా ఆందోళకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
farmer-suicide-in-mandadam
ఇవీ చదవండి:
sample description