గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన ఖాళీ మద్యం సీసాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన ఖాళీ మద్యం సీసాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.
నిత్యం మందుబాబులు అక్కడే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు చెప్పారు. వెంటనే పోలీసు శాఖ అధికారులు వాటిని తొలగించారు. పోలీస్ స్టేషన్కు ప్రహరీ లేని కారణంగానే అక్కడే ఇలాంటి పరిస్థితి ఉందని ప్రజలు ఆరోపించారు.
ఇదీ చదవండి: