గుంటూరు జిల్లాలో ఓ గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. కార్ల లోడుతో చెన్నై వెళ్తున్న గూడ్స్ ఇంజిన్ నుంచి నాలుగో వ్యాగన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. యుద్ద ప్రాతిపాదికన రైల్వే మార్గాన్నిపునరుద్దరించడానికి సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి