గుంటూరులో బంతితో ఇంట్లో ఆడుకుంటున్నారు కొందరు పిల్లలు. బంతి ఎగిరి కరెంటు తీగల మీద పడింది. వారి తలిదండ్రులు గమనించలేదు. పిల్లలు ఆ బంతిని కరెంటు తీగలపై నుంచి తీసేందుకు ప్రమాదకర పరిస్థితిలో ప్రయత్నించారు. ఆ సమయానికి పరిసరాల్లో ఉన్న వ్యక్తులు చూశారు కాబట్టి సరిపోయింది. వారు అప్రమత్తం చేయడంతో పిల్లల తల్లిదండ్రులు చూసి.. తమ పిల్లలు ప్రమాదం బారిన పడకుండా కాపాడుకున్నారు.
ఇదీ చదవండి; రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి